Sunday, 05 April 2026 10:03:19 PM

నాగవంశీయుల కుల పెద్ద స్వర్గీయ మొకర నారాయణరావు వర్దంతి

Date : 08 July 2025 08:20 AM Views : 589

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/భీమిలి : ఆదివారం జులై 6 సాక్ష్యం న్యూస్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్,మాజీ ఉడా డైరెక్టర్ భీమిలి పురపాలక సంఘం మాజీ వైస్ చైర్మన్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ నాగవంశీయుల కులపెద్ద, స్వర్గీయ మొకర నారాయణరావు 13 వర్దంతిని ఆదివారం ఆయన అభిమానులు, నాగవంశీయులు భీమిలిలో ఘనంగా జరిపించారు. భీమిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా ఉన్న ఆయన నిలువెత్తు విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం ఆయన సేవలను కొనియాడుతూ... స్థానిక నాయకులు, నాగవంశీయులు మాట్లాడారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :