Sunday, 27 September 2026 03:37:17 PM

సాక్ష్యం షార్ట్ న్యూస్

నేపాల్ ప్రభుత్వానికి సూపర్ కంప్యూటర్ విరాళం
23 September 2026 05:10 PM 82

సెప్టెంబర్ 23: ఇటీవల భారీ ప్రకృతి వైపరీత్యాలతో తీవ్రంగా ప్రభావితమైన నేపాల్‌కు సహాయం అందించేందుకు భారతదేశానికి చెందిన హెలà

టీడీపీకి మాజీ ఎంపీపీ గోపీబాబు రాజీనామా
20 September 2026 10:05 PM 93

సెప్టెంబర్ 20: పద్మనాభం మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు, శ్రీ అనంత పద్మనాభ సేవా సంస్థ అధ్యక్షుడు దంతులూరి గోపాలకృష్ణ మూర్తిరాజà

Zone -3 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పోలాకి
20 September 2026 09:03 AM 228

సెప్టెంబర్ 20: విశాఖ జోన్‌–3 ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఈఈ)గా పోలాకి శ్రీనివాసరావు మరోసారి అధికార బాధ్యతలు చేపట్టనున్నారు. గ

బెల్ట్ షాపులపై భీమిలి పోలీసులు ఉక్కు పాదం
19 September 2026 09:58 PM 173

సెప్టెంబర్ 19: అక్రమ మద్యం విక్రయాలపై భీమిలి పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇది ఎక్సైజ్ శాఖ పరిధిలోని అంశమని భావించి వ

తప్పిపోయిన 5 ఏళ్ల బాలుడిని క్షణాల్లో కనుగొన్న భీమిలి పోలీసులు
14 September 2026 08:18 PM 99

సెప్టెంబరు 14: భీమిలిలో తప్పిపోయిన ఐదేళ్ల బాలుడిని భీమిలి పోలీసులు సురక్షితంగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. బాలà±

తుది శ్వాస విడిచిన..102 ఏళ్ల దేశరాజు నిర్మలమ్మ
08 September 2026 11:35 AM 307

సెప్టెంబరు 8: (అక్కయ్యపాలెం) 102 సంవత్సరాల పరిపూర్ణమైన జీవితం గడిపిన శ్రీమతి దేశరాజు నిర్మలమ్మ సెప్టెంబర్‌ 6న తుదిశ్వాస విడిà°

పద్మనాభం గోస్తనీలో ఘనంగా గురుపూజోత్సవం
05 September 2026 07:44 PM 213

సెప్టెంబరు 5: గురువును మించిన దైవం మరొకరు లేరని, విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసే ఉపాధ్యాయులను గà

గ్రీన్ స్పాట్‌గా మారిన బహిరంగ ప్రదేశం
05 September 2026 09:06 AM 141

సెప్టెంబరు 5: భీమునిపట్నం: నగరంలో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భీమునిపట్నం జోన్‌లో అధà

వెంకటాపురంలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు!
04 September 2026 08:52 PM 183

సెప్టెంబరు 4: విశాఖ జిల్లా పద్మనాభం మండలం వెంకటాపురం గ్రామంలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్à°

భీమిలిలో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి. నివాళులు అర్పించిన వైసిపి నాయకులు
02 September 2026 07:03 PM 110

సెప్టెంబరు 2: భీమిలి జీవీఎంసీ 3వ వార్డులో మాజీ ముఖ్యమంత్రి దివంగత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిà

భీమిలి CHCలో DCHS ఆకస్మిక తనిఖీ. ఏం జరిగిందంటే?
02 September 2026 05:39 PM 140

భీమిలి CHCలో జిల్లా సమన్వయ అధికారి (DCHS) డా. నరేంద్ర సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో శానిటేషన్‌ను మరింత మà

మందు పార్టీలో యువకుల మధ్య ఘర్షణ. ఒకరికి తీవ్ర గాయాలు
02 September 2026 05:23 PM 112

ఆగస్టు 2: విశాఖ జిల్లా భీమిలి మండలం చిట్టీల అగ్రహారంలో యువకుల మందు పార్టీలో ఘర్షణ చోటుచేసుకుంది. మద్యం సేవిస్తున్న సమయంలో à

పేకాట స్థావరంపై భీమిలి పోలీసుల దాడి
22 August 2026 07:04 AM 124

ఆగస్టు 22: యేత కుమ్మరిపాలెం ప్రాంతంలో రహస్యంగా జూదం ఆడుతున్న స్థావరంపై భీమిలి పోలీసులు దాడి చేసారు. ఈ దాడిలో జూదం ఆడుతున్న

కళింగ వైశ్యుల సమస్యలపై పోరాడాలి
11 August 2026 07:13 PM 153

ఆగస్టు 11: కళింగ వైశ్యుల సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే, దక్షిణ నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమనà±

గ్రామీణాభివృద్ధిలో ప్రజాప్రతినిధులదే కీలక పాత్ర
11 August 2026 07:10 PM 131

ఆగస్టు 11: గ్రామీణాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, స్థానిక సంస్థల బలోపేతంలో ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని జెడ్à°

కార్మిక నేత చిల్ల ధర్మారెడ్డి సేవలు చిరస్మరణీయం
11 August 2026 06:59 PM 133

చిట్టివలస, ఆగస్టు 11: కీర్తిశేషులు చిల్ల ధర్మారెడ్డి 8వ వర్ధంతిని పురస్కరించుకుని చిట్టివలస జ్యూట్ మిల్ కాంగ్రెస్ కార్మిక à

భీమిలి డైట్‌లో ఇంటిగ్రేటెడ్ ఆర్ట్ లెర్నింగ్ వర్క్‌షాప్
11 August 2026 06:48 PM 166

ఆగష్టు 11: భీమిలి సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో జిల్లా విద్యా శిక్షణా సంస్థ (డైట్)లో ఇంటిగ్రేటెడ్ ఆర్ట్ లెర్నింగ్‌పై వర్క్‌షà°

దళిత కాలనీ సమస్యలు పరిష్కరించాలి
11 August 2026 06:40 PM 116

ఆగస్టు 11: జీవీఎంసీ ఒకటో వార్డు పరిధిలోని బంగ్లామెట్ట దళిత కాలనీలో నెలకొన్న సామాజిక సమస్యలను పరిష్కరించాలని ప్రజాసంఘాల నà°

ఇంటర్‌స్టేట్ ఆపరేషన్‌.. లిక్విడ్ గంజాయి మాస్టర్‌మైండ్ అరెస్ట్
10 August 2026 07:03 PM 171

ఆగస్టు 10: విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్‌ శ్రీ శంకబ్రత బగ్చి ఐపీఎస్‌ ఆదేశాలతో భీమిలి పోలీసులు వేగవంతమైన చర్యలు చేపట్టి లికà

తెలుగుదేశం పార్టీ లోకి చేరికలు
09 August 2026 08:50 PM 209

గజపతినగరం టీడీపీ కార్యాలయంలో బొండపల్లి మండలం గరుడబిల్లి గ్రామానికి చెందిన 12 కుటుంబాలు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆధ్వర

పురిటి పెంట లో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం
06 August 2026 07:53 PM 233

ఆగష్టు 6 :గజపతినగరం మండలం పురిటిపెంట గ్రామంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఇà

ఏటీఎం బద్దలు కొట్టి లక్షా 50వేలు చోరీ
05 August 2026 08:20 PM 209

ఆగష్టు 5 : గంట్యాడ మండలం లక్కీడాం జంక్షన్‌లోని ఇండియా–1 ఏటీఎం చోరీ కేసును త్వరలోనే చేధిస్తామని జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ తà±

మెంటాడ లో తెలుగుదేశం నాయకులు నిరసన
05 August 2026 07:25 PM 132

ఆగష్టు 8:మెంటాడ మండల కేంద్రంలో బుధవారం మండల టీడీపీ అధ్యక్షుడు చలుమూరి వెంకట్రావు ఆధ్వర్యంలో గిరిజన సంప్రదాయ నృత్యాన్ని అà°

సేవా కార్యక్రమాలతో నరేంద్ర జన్మదిన వేడుకలు ఘనంగా
05 August 2026 05:46 PM 166

ఆగస్టు 5 (సాక్ష్యం): భీమునిపట్నం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్, జీవీఎంసీ మూడో వార్డు టీడీపీ అధ్యక్షుడు, à°

భీమిలి బీచ్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం యువకుడు మృతి.. మహిళకు తీవ్ర గà°
05 August 2026 05:32 PM 165

ఆగస్టు 5 (సాక్ష్యం): విజయనగరం జిల్లా జామి మండలానికి చెందిన ఇద్దరు యువకులు బుధవారం భీమిలి బీచ్ రోడ్డులోని తిమ్మాపురం సమీపంలà±

గజనీ విలన్ ప్రతీప్ రావత్ ఇకలేరు
04 August 2026 10:24 PM 277

ఆగష్టు 4: భారతీయ సినీ పరిశ్రమలో విలన్ పాత్రలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు ప్రతీప్ రావత్ (74) మంగళవారం కన్నుà

రేపు పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత
02 August 2026 06:35 PM 155

ఆగష్టు 2: (సాక్ష్యం): విశాఖపట్నం జోన్-3 పరిధిలోని రేవిడి సబ్‌స్టేషన్‌లో నిర్వహణ పనుల కారణంగా సోమవారం (ఆగస్టు 3) పలు గ్రామాల్లో à

‘పోలవరం మోదీ వరం’ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆగ్రహం
30 July 2026 02:23 PM 215

జులై 30: పోలవరం ప్రాజెక్టును ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్. మాధవ్ చేసిన “పోలవరం మోదీ వరం” వ్యాఖ్యలు దివంగత à°

భీమిలి జోన్‌లో షాపుల బహిరంగ వేలం
29 July 2026 06:13 PM 299

జూలై 29: గ్రేటర్ విశాఖ భీమునిపట్నం జోన్ పరిధిలోని పెద్ద బజారు వాణిజ్య సముదాయంలో ఖాళీగా ఉన్న షాపులను మూడేళ్ల కాలానికి గుత్తà°

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో దేశం : కాంగ్రెస్ నేత జగన్ మురారి విమర్శ
29 July 2026 11:45 AM 168

జులై 29: దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని కాంగ్రెస్ నాయకుడు జగన్ మురారి ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత

డీఎస్సీ అక్రమాలపై వైసీపీ నిరసన.. లోకేష్ రాజీనామా కోసం డిమాండ్
28 July 2026 07:03 PM 173

విశాఖపట్నంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో డీఎస్సీ నియామకాలలో అక్రమాలు జరిగాయని ఆరోపà°

ఒకే గ్రామంలో నలుగురు మృతి విషాదంలో బొత్సపేట.
28 July 2026 06:03 PM 529

జులై 27: ఒకే కుటుంబానికి చెందిన తల్లికొడుకులుతో పాటు అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు మృతి చెందిన ఘటన విశాఖ జిల్లా పద్మనాభం

విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం..అసలేం జరిగిందంటే?
19 July 2026 12:03 PM 234

జూలై 19:విశాఖ జిల్లా ఆనందపురం–అనకాపల్లి జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడిà°

పద్మనాభంలో ప్రభుత్వ కార్యాలయాలకు డస్ట్‌బిన్ల పంపిణీ
18 July 2026 09:57 PM 267

జూలై 18: శ్రీ అనంత పద్మనాభ స్వామి సేవా సంస్థ పద్మనాభం మండల కాంప్లెక్స్‌లోని ప్రభుత్వ కార్యాలయాలకు డస్ట్‌బిన్లను పంపిణీ చేà

డ్రగ్స్‌కు దూరంగా... చదువుకు చేరువగా!భీమిలిలో విద్యార్థులతో అవగాహన
17 July 2026 12:59 PM 216

జులై 17: యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు, సమాజంలో డ్రగ్స్‌పై చైతన్యం కల్పించేందుకు విశాఖ నగర పోలీసు కమిషనరà±

ఈవ్‌టీజర్లకు భీమిలి పోలీసుల చెక్.. రెండో రోజూ 9 మంది పట్టివేత
15 July 2026 08:17 PM 270

జూలై 15: మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, ఆకతాయిలపై ఉక్కుపాదం మోపాలనే లక్ష్యంతో భీమిలి పోలీసులు ప్రత్యేక తనిఖీలను కొà°

భీమిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ప్రత్యేక తనిఖీలు
14 July 2026 06:30 PM 197

జూలై 14 (సాక్ష్యం):చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం గానీ.. ప్రజా శాంతికి భంగం కలిగించేందుకు పాల్పడితే ఉపేక్షించేది లేదనà

భీమిలిలో అట్టహాసంగా శ్రీ కుంచమాంబ జాతర
08 July 2026 06:42 AM 172

భీమిలి కీటిన్‌పేట, బ్యాంకు కాలనీతో పాటు పరిసర గ్రామాల గ్రామదేవత శ్రీ కుంచమాంబ అమ్మవారి జాతర మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య వà±

భీమిలి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ తనిఖీ చేసిన DCHS
07 July 2026 09:42 PM 163

జూలై 7 : విశాఖపట్నం డీసీహెచ్‌ఎస్ డాక్టర్ నరేంద్ర సింగ్ మంగళవారం భీమునిపట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)ను సందర్శించారు. ఈ సం

భీమిలిలో మొకర నారాయణరావుకు ఘన నివాళి
06 July 2026 05:11 PM 189

జులై 6: విశాఖ జిల్లా భీమునిపట్నంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ వైస్ చైర్మన్ స్వర్గీయ మొకర నారాయణరావు 14వ వర్ధంతి

స్వాతంత్ర్య సమరయోధులు రూపాకుల దంపతుల విగ్రహావిష్కరణ
06 July 2026 06:33 AM 192

జూలై 5 : గుంటూరు జిల్లా తెనాలిలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు రూపాకుల విశాలాక్షి, రూపాకుల సుబ్రహ్మణ్యం దంపతుల విగ్రహావిష్à

బంగాళాఖాతంలో అల్పపీడనం!ఏపీ వైపు వాయుగుండం..?
27 June 2026 11:05 AM 242

అమరావతి, జూన్ 27: బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం రానున్న రోజుల్లో మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశాలపై వాతావరణ à

చిప్పాడ పరిధిలో గురువారం విద్యుత్ అంతరాయం
17 June 2026 08:37 PM 204

జూన్ 17: 33/11 కేవీ చిప్పడ సబ్‌స్టేషన్‌లో యార్డ్ మెయింటెనెన్స్ పనులు మరియు అండర్‌గ్రౌండ్ కేబుల్ (U/G Cable) పనులు చేపట్టనున్న నేపథ్à°

భీమిలి నీడి వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఉచిత కళ్లజోళ్ల పంపిణీ
17 June 2026 05:17 PM 221

జూన్ 17:భీమిలి నీడి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం నిరుపేద వృద్ధులకు ఉచిత కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించాà

భీమిలి ప్రభుత్వ ఆస్పత్రిలో రక్తదానం. స్పందించిన యువత
14 June 2026 06:34 AM 232

జూన్ 14: భీమునిపట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)లో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం స్వచ్ఛంద రక్తదాన à°

పద్మనాభం కేజీబీవీకి ఐఐఐటీ సీట్ల ఘనత..!
14 June 2026 06:09 AM 189

జూన్14: కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం, పద్మనాభం విద్యార్థినులు కే. సుప్రియ, ఆర్. దీక్షిత కళ్యాణి ఐఐఐటీ శ్రీకాకుళం క్యాంపస

చిన్నారులను పనుల్లో కాదు.. పాఠశాలల్లోనే చూడాలి!
12 June 2026 04:10 PM 295

జూన్12: ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా భీమిలిలోని సన్ స్కూల్ వేదికగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర

రైతులకు రాజముద్ర పాస్ పుస్తకాలు... అభివృద్ధి పనులకు శ్రీకారం!"
10 June 2026 06:33 PM 211

జూన్ 10: భీమునిపట్నం మండలం అమనాం రెవెన్యూ గ్రామంలో "మీ భూమి - మీ హక్కు" కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గà°

ఒక చిన్న సహాయం ముగ్గురికి పునర్జన్మ
10 June 2026 06:01 PM 273

జూన్ 10: ప్రాణాలను కాపాడే మహాదానం... రక్తదానం. ప్రమాదాలు, అత్యవసర శస్త్రచికిత్సలు, ప్రసవాలు, తలసేమియా వంటి వ్యాధులతో బాధపడుతుà

ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు జయంతి వేడుకలు ఘనంగా
10 June 2026 11:05 AM 332

జూన్ 10: మిషన్ గ్రీన్ భీమిలి, ఫ్రెండ్స్ అసోసియేషన్ భీమిలి సంయుక్త ఆధ్వర్యంలో భారత జాతీయ ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి వెంకట సుబ్à

టేకాఫ్ అయిన 10 నిమిషాలకే తిరిగొచ్చిన ఎయిర్ ఇండియా విమానం
03 June 2026 04:41 PM 155

జూన్ 3: విశాఖపట్నం నుంచి విజయవాడకు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో టేకాఫ్ అయిన 10 నిమà

రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలకు ఫ్యూచర్ ఇన్నోవేటర్స్ విద్యార్థులà±
03 June 2026 04:20 PM 281

జూన్ 3: విశాఖపట్నం జిల్లా అమెచ్యూర్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాజువాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జిలà±

పార్కులు పశువుల కోసమా? మనుషుల కోసమా?
28 May 2026 01:49 PM 229

మే 28: భీమిలి జమ్మిచెరువు పార్క్‌లో పరిస్థితి ప్రస్తుతం దారుణంగా మారింది. లక్షల రూపాయల ప్రజాధనంతో నిర్మించిన ఈ పార్క్… ఆలన

దేవుడు బాబు జయంతి వేడుకలు ఘనం.. వేలాదిగా తరలివచ్చిన జనం.
26 May 2026 07:42 PM 330

మే 26: పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, వైసిపి సీనియర్ నాయకులు రాజా సాగి చంద్రశేఖర లక్ష్మీసన్యాసిర

విశాఖ కైలాసగిరి రోప్‌వే బంద్. ఎందుకంటే?
26 May 2026 06:40 PM 347

మే 26:విశాఖలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కైలాసగిరి ప్యాసింజర్ రోప్‌వే సేవలు వారం రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు నిర్వహణ సంసà

భీమిలిలో ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’.. స్వర్ణ వార్డులో ప్రత్యేక పారిశుదà±
23 May 2026 11:10 PM 222

మే 23 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమంలో భాగంగా జీవీఎంసీ భీమునిపట్నà°

భీమిలిలో ఉచిత కంటి వైద్య శిభిరం
23 May 2026 05:53 PM 287

మే 23 :సామాన్య ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా భీమిలి నీడీ వెల్ఫేర్ అసోసియేషన్ పని చేస్తుందని ఆ సంస్థ అధ్యక్షుడు కైతపల్లి శ్రీà

నేటి నుండి ఏపీలో తీవ్ర వడ గాల్పులు
19 May 2026 12:26 PM 245

మే 19 : ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి వడగాలుల ప్రభావం తీవ్రం కానుందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ కోస్తాలో ప్రà

స్పా ముసుగులో వ్యభిచారం.. ముగ్గురి అరెస్ట్
19 May 2026 12:07 PM 245

మే 19 : విశాఖపట్నం ద్వారకానగర్‌లోని బీవీకే కళాశాల సమీపంలో ఉన్న నిర్విన్ స్పా సెంటర్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం రాత్

తిరుమల శ్రీదేవిని అభినందించి సత్కరించిన రవితేజ
17 May 2026 07:07 PM 420

మే 17: సింగపూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాల

అగమ్యగోచరమైన తల్లి కూతుళ్లకు ఆశ్రయం
16 May 2026 10:55 PM 230

మే 16: అనకాపల్లి సత్యనారాయణపురం ప్రాంతానికి చెందిన లంకపల్లి లక్ష్మి(60), ఆమె వికలాంగురాలైన కుమార్తె కమల పద్మజ(40) దయనీయ పరిస్థిà

మానవత్వానికి వేదికైన నాగవంశ సభ
15 May 2026 07:21 PM 294

మే 15: కులం కాదు... మనసే గొప్పదని మరోసారి చాటిచెప్పింది నాగవంశ కమ్యూనిటీ. తగరపువలస విశ్వం గ్రాండ్ ఫంక్షన్ హాల్‌లో జరిగిన విశా

భీమిలి CHCలో DCHS ఆకస్మిక తనిఖీలు..
13 May 2026 02:22 PM 340

మే 13: భీమునిపట్నం ప్రభుత్వ ఆస్పత్రిని DCHS డాక్టర్ ఆర్.ఎన్. సింగ్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయష్మాన్ భారత్ డిజిటల్

జమ్మి చెరువు పార్క్ సమస్యలపై జోనల్ కమిషనర్‌కు వాకర్స్ వినతి
12 May 2026 07:44 PM 291

మే 12: విశాఖ జిల్లా భీమిలిలోని జమ్మి చెరువు పార్క్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జమ్మి చెరువు అసోసియేషన్ ఆఫ్ à°

మరణానంతరం ఇద్దరికి వెలుగునిచ్చిన నేత్రదానం
11 May 2026 06:05 PM 254

మే 11: పెందుర్తి పాతురు ప్రాంతానికి చెందిన పెతకం శెట్టి రాము (46) ఆదివారం రాత్రి ఆకస్మిక గుండెపోటుతో మృతి చెందారు. తీవ్ర విషాదà°

పదేళ్ల కృషికి ఫలితం.. భీమిలిలో కొత్త కోర్టు ప్రారంభం
03 May 2026 06:50 PM 251

మే 3: భీమునిపట్నంలో శాశ్వత సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రారంభోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎ.పి. హైకోర్à°

“మన ఐక్యతే బలం” – నాగవంశం రిజర్వేషన్ ఉద్యమం
02 May 2026 10:17 PM 428

మే 2: భీమునిపట్నం నాగవంశం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రిజర్వేషన్ మార్పు కోసం కీలక కార్యక్రమం చేపట్టారు. నాగవంశం కులస్తులను ప్à°

స్వచ్ఛతతో పాటు పచ్చదనానికి అడుగులు – భీమిలిలో మొక్కల నాటే కార్యక్రమ
29 April 2026 10:32 AM 299

ఏప్రిల్ 29: జి.వి.యం.సి వార్డు-3 తోట వీధి స్వర్ణ వార్డు ఆవరణలో స్వచ్ సర్వేక్షన్ కార్యక్రమం భాగంగా జోనల్ కమిషనర్ ఎం. విజయ్ కుమారà

భీమునిపట్నం డైట్‌లో ఆంగ్ల భాషా దినోత్సవం.
23 April 2026 06:06 PM 206

ఏప్రిల్ 23:ప్రపంచ ప్రఖ్యాత రచయిత విలియం షేక్సిపియర్ జయంతి సందర్భంగా ఆంగ్ల భాషా దినోత్సవాన్ని భీమునిపట్నంలోని ప్రభుత్వ ఉపà°

భీమిలిలో పాలీసెట్ 2026ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి…
23 April 2026 02:26 PM 296

ఏప్రిల్ 23: పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పాలీసెట్ 2026 ఎంట్రన్స్ పరీక్ష ఈ నెల 25వ తేదీ శనివారం ఉదయం 11 గంటల ను

కేజీబీవీ పద్మనాభం ఇంటర్ ఫలితాలు విడుదల
15 April 2026 07:17 PM 228

ఏప్రిల్ 15: బుధవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో కేజీబీవీ పద్మనాభం ఉత్తమ ఫలితాలు సాధించింది. మొదటి సంవత్సరం 86% (30/35), ద్వితీయ సంవత్à

బుధవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ నిలుపుదల
14 April 2026 07:39 PM 254

ఏప్రిల్ 14: విశాఖ జోన్-3 పరిధిలో లైన్ మెయింటెనెన్స్, చెట్లు కొమ్మలు నరికివేత పనుల నేపథ్యంలో ఏప్రిల్ 15 (బుధవారం) ఉదయం 9 నుంచి మధ్

తగరపువలసలో అంబేద్కర్‌కు ఘన నివాళులు
14 April 2026 07:29 PM 222

ఏప్రిల్ 14: సీపీఎం భీమిలి జోన్ కమిటీ ఆధ్వర్యంలో తగరపువలస జంక్షన్‌లో డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నిà°

తగరపువలసలో కూలి రేట్ల పెంపు డిమాండ్
14 April 2026 07:23 PM 223

ఏప్రిల్ 14: తగరపువలసలో కూలి రేట్ల కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో కొత్త రేట్లు నిర్ణయించాలని సిఐటియు ముఠా కార్మికుల సంఘం డిమా

భీమిలిలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా
14 April 2026 05:58 PM 249

ఏప్రిల్ 14:భీమునిపట్నం మూడవ వార్డు టీడీపీ అధ్యక్షుడు గొలగాని నరేంద్ర కుమార్, ప్రధాన కార్యదర్శి కనకల అప్పలనాయుడు ఆధ్వర్యంల

మామిడిపాలెంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
14 April 2026 05:43 PM 243

ఏప్రిల్ 14: మామిడిపాలెం గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా భీమిలి ఇన్స్పెక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళà

విశాఖలో ఎస్సీ/ఎస్టీ పీఎం సూర్యఘర్ సోలార్ యోజనకు శ్రీకారం
14 April 2026 05:19 PM 316

ఏప్రిల్‌14: విశాఖ నగరంలో ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు గృహ విద్యుత్ స్వయం సమృద్ధిని అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్à°

పుట్టిన రోజున బాటసారులకు చల్ల"ని వేడుక
11 April 2026 02:41 PM 335

మార్చి 11: విశాఖ జిల్లా తగరపువలసలో ఓ యువ వ్యాపారి తన జన్మదినాన్ని వినూత్నంగా జరుపుకుని అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. స్థà°

భీమిలి CHCను సందర్శించిన DCHS డా. నరేంద్ర సింగ్
11 April 2026 01:30 PM 266

ఏప్రిల్ 10: భీమునిపట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)ను జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి (DCHS) డా. నరేంద్ర సింగ్ శుక్రవారం సందర్శిà°

భీమిలి మహిళా పాలిటెక్నిక్‌లో పాలీసెట్‌కు ఉచిత శిక్షణ
31 March 2026 08:48 PM 356

మార్చి 31: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే పాలీసెట్ (POLYCET) పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం భీమునిపట్నం ప్à

ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువు పొడి
31 March 2026 07:14 PM 280

మార్చి31: మంగళగిరి విద్యాభవన్‌లోని ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న గురుకుల పాఠశాలలు

భీమిలి SVLMS డిగ్రీ కళాశాలలో ఘనంగా అన్యువల్ డే & స్పోర్ట్స్ డే వేడుకలు
28 March 2026 08:09 PM 252

మార్చి 28: భీమిలిలోని SVLMS ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన అన్యువల్ డే, స్పోర్ట్స్ డే వేడుకలు ఘనంగà

భీమిలి ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో ఉద్యోగ విజయోత్సవం
28 March 2026 03:50 PM 270

మార్చి 28: భీమునిపట్నం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో “ఉద్యోగ విజయోత్సవం” (Job Achievers Day) కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. à

లిటిల్ హగ్స్‌ కేంద్రానికి MFC స్పీకర్ బహుకరణ
27 March 2026 08:27 AM 278

మార్చి 26: తగరపువలసకు చెందిన శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ అధినేతలు ఆదిమూలం నాగరాజు, సత్యనారాయణలు మరోసారి తమ సేవాభావాన్న

అడ్మిషన్ల కోసం భీమిలిలో బైక్ ర్యాలీ – జివిఎంసీ హై స్కూల్ టీచర్స్ విà°
26 March 2026 05:22 PM 436

మార్చి 26: భీమిలిలో పండిట్ నెహ్రూ జివిఎంసీ హై స్కూల్ టీచర్స్ అడ్మిషన్లను పెంచేందుకు వినూత్నంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ à

తగరపువలసలో భగత్ సింగ్ వర్ధంతి ఘనంగా
23 March 2026 02:24 PM 205

మార్చి 23: తగరపువలస వై జంక్షన్ వద్ద భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా సి.ఐ.టి.యు, డి.వై.ఎఫ్‌.ఐ భీమిలి జోన్ కమిటీల ఆధ్వర్యంలో నివాళి క

భీమునిపట్నం నూకాలమ్మ జాతరలో అకాల వర్షం. భక్తుల్లో నిరాశ.
20 March 2026 09:41 PM 304

మార్చి 20: భీమునిపట్నం శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఉత్సవాల్లో చివరి రోజు జాతరలో పాల్గొన్న భక్తులకు వర్షం చినుకులు కాస్త నిరాశ మà°

భీమిలి నూకాలమ్మ అమ్మవారి జాతర హుండీ ఆదాయం ఎంతంటే?
20 March 2026 06:12 PM 294

మార్చి 20:భీమిలి గ్రామదేవత శ్రీ నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా ఈ ఏడాది వచ్చిన ఆదాయ వివరాలను ఆలయ అధికారులు వెల్à°

భీమిలి శ్రీ నూకాలమ్మ తల్లి ఉత్సవాలకు – స్టీరింగ్ కమిటీ సమావేశం
16 March 2026 12:16 PM 389

భీమిలి, మార్చి 16: భీమిలి గ్రామదేవత శ్రీ నూకాలమ్మ తల్లి వార్షిక ఉత్సవాలను ఈ నెల 17 నుండి 20వ తేదీ వరకు ఘనంగా నిర్వహించేందుకు ఉత్

ఆధ్యాత్మిక నిధి – అనంత పద్మనాభుని సన్నిధి” పుస్తకావిష్కరణ
14 March 2026 07:19 PM 428

మార్చి 14: భీమిలిలో “ఆధ్యాత్మిక నిధి – అనంత పద్మనాభుని సన్నిధి” పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. భీమిలి ఎమ్మెల్యే

కేజీబీవీ విద్యార్థిని భువనేశ్వరి ప్రతిభకు బహుమానం
08 March 2026 05:11 PM 348

మార్చి 8: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖపట్నం సిటీ పోలీస్ ఆధ్వర్యంలో బహుమతి ప్రదాన కార్యక్రమం నిర్

లింగ సమానత్వం పై అవగాహన
05 March 2026 06:30 PM 367

మార్చి 6 : మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న కార్యక్à°

సంగీత ప్రియులను అలరించిన ‘సంగీత సుధ’
02 March 2026 09:41 PM 493

మార్చి 2 : భీమిలి శ్రీ వాసవి కళ్యాణ మండపంలో భీమిలి సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన “సంగీత సుధ” కార్యక్రమం ఆహుతులను

మత్యకారులకు అండగా భీమిలి MLA గంటా శ్రీనివాసరావు
01 March 2026 07:40 PM 450

మార్చి 1: భీమిలి జోన్–1 బోయవీధికి చెందిన మత్స్యకారుడు సురివిన వీర్రాజు సముద్రంలో వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన నేపథà

పద్మనాభంలో విద్యుత్ ప్రమాదం ఇద్దరు మృతి
01 March 2026 06:45 PM 573

మార్చి 1: ఒకే కుటుంబాన్ని దుఃఖసాగరంలో ముంచెత్తిన విషాద ఘటన Padmanabham మండలంలో చోటుచేసుకుంది. పశువుల షెడ్డు నిర్మాణం సందర్భంగా విà

సూపర్-8లో జింబాబ్వే 153... అగ్రస్థానం కోసం దక్షిణాఫ్రికా ఛేజ్!
01 March 2026 05:51 PM 356

మార్చి 1: ఇంటర్నెట్ డెస్క్: ICC Men's T20 World Cup సూపర్-8 దశలో దక్షిణాఫ్రికా–జింబాబ్వే జట్లు తమ చివరి మ్యాచ్ ఆడుతున్నాయి. టాస్ గెలిచిన జి

భీమిలి బాలసదనంలో గంటా రవితేజ … పిల్లలకు ఎగ్జామ్ కిట్లు పంపిణీ
28 February 2026 07:52 PM 379

ఫిబ్రవరి 28: భీమిలి లోని బాలసదనాన్ని గంటా రవితేజ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పిల్లలతో ముచ్చటించి, వారి భోజనం, వసతి సౌకర్యాà

కళ్యాణ వెంకన్న దర్శనానికి ఎమ్మెల్యే గంటా… ప్రత్యేక పూజలు
28 February 2026 06:30 PM 338

ఫిబ్రవరి 28: భీమిలి కృష్ణా కాలనీ కొండపై సాగర తిరుమల పుణ్యక్షేత్రంలో కొలువైన శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామిని భీమిలి ఎమ్మెల్

భీమిలి ఆర్డిఓ కార్యాలయానికి కొత్త హంగులు
28 February 2026 06:00 PM 381

ఫిబ్రవరి 28: ప్రజల రద్దీతో ఎప్పుడూ కళకళలాడే భీమిలి ఆర్డీఓ కార్యాలయం ఇక మరింత ఆధునిక రూపంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. శà

భీమిలి డిగ్రీ కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం
28 February 2026 05:27 PM 391

ఫిబ్రవరి 28: స్థానిక ఎస్‌విఎల్‌ఎన్‌ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని కళాశాల సైన్స్ అసోసియేషన్ ఆధ్వà°

ఫిబ్రవరి 28న విద్యుత్ సరఫరా నిలిపివేత
27 February 2026 07:04 PM 278

ఫిబ్రవరి 28న బోని సబ్‌స్టేషన్ పరిధిలోని పాండ్రంగి ఫీడర్, సామయ్యవలస–మునువానిపేట ఫీడర్లలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వ

మార్చి 1న భీమిలిలో ‘సంగీత సుధ’
27 February 2026 06:36 PM 300

భీమిలి శ్రీ వాసవి కళ్యాణ మండపంలో మార్చి 1వ తేదీ ఆదివారం సాయంత్రం 5 గంటలకు భీమిలి సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ‘సంగీత సుధ’ కాà

ఇంటి నుంచి బయటికి వెళ్లి కనిపించని యువతి
27 February 2026 09:02 AM 301

ఫిబ్రవరి 26: భీమిలి మండలం బిల్లలమెట్ట ప్రాంతానికి చెందిన ఉప్పిల్లి సాయి లక్ష్మి (23) అనే యువతి అదృశ్యమైన ఘటన వెలుగులోకి వచ్చిà

విశాఖలో కూటమి నేతల నిరసన
23 February 2026 09:57 PM 333

ఫిబ్రవరి 23//: విశాఖ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద కూటమి నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఢిల్లీలో జరిగిన ఏఐ సమీట్లో యూత్ కాà

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరాà°
23 February 2026 08:47 PM 327

ఫిబ్రవరి 23 :// భీమునిపట్నం రూరల్ మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన కొల్లి వెంకట అప్పారావు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో, బà°

ఇష్టం లేకపోతే సెలవు పెట్టి వెళ్లిపోండి!”
23 February 2026 07:18 PM 292

ఫిబ్రవరి 23: అధికారుల తీరుపై కలెక్టర్ సీరియస్ విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ టౌన్ ప్లానింగ్ అధికారుల తీరుపై à

గోపాలపట్నం రైతుబజార్‌లో రైతులకు చట్టాలపై అవగాహన
23 February 2026 06:54 PM 286

ఫిబ్రవరి 23 విశాఖపట్నంలోని గోపాలపట్నం రైతు బజార్ లో సోమవారం రైతులకు వినియోగదారుల చట్టాలు, బాల్య వివాహాల నిషేధం మరియు డ్రగà±

ఈసారి ఒకే ఒక్క వినతి!
23 February 2026 06:26 PM 282

ఫిబ్రవరి 23: భీమిలి జోన్–1 జివిఎంసి కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి కేవలం ఒకే ఒక్క వà°

జోన్ -1 భీమిలి కార్యాలయానికి కమీషనర్‌గా విజయ్ కుమార్
23 February 2026 04:50 PM 314

ఫిబ్రవరి 23: భీమునిపట్నం జోన్–1 కమిషనర్‌గా మేకల విజయ్ కుమార్ సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతన కమిషనర్‌కు సà°

ఘనంగా ముగిసిన అంతర్జాతీయ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం
22 February 2026 02:23 PM 288

ఫిబ్రవరి 22 స్థానిక ఎస్వీ ఎల్ ఎన్ ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఐక్యూఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ ఫ్యాకల్టీ డెవలà°

భీమిలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
21 February 2026 06:25 PM 273

ఫిబ్రవరి 21 భీమిలిలోని ఎస్ వి ఎల్ ఎన్ ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల భీమునిపట్నంలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని తెలుగు వà°

భీమిలి కస్తూరీబా గాంధీ బాలికల విద్యాలయంలో స్టెమ్ ల్యాబ్‌
21 February 2026 04:34 PM 300

ఫిబ్రవరి 21 భీమునిపట్నం కస్తూరీబా గాంధీ బాలికల విద్యాలయంలో స్టెమ్ ల్యాబ్‌ను ఘనంగా ప్రారంభించారు. ప్రముఖ ఐటీ సంస్థ Infosysకు చెà°

భీమిలి ప్రభుత్వ పాఠశాల విద్యార్దినులకు క్రీడా కిట్లు
21 February 2026 12:28 PM 281

ఫిబ్రవరి 21: భీమునిపట్నంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రముఖ స్వచ్ఛంద సంస్థ Naandi Foundation ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నన్హి కలీ ప్రà°

అనకాపల్లిలో పేకాట శిభిరంపై పోలీసులు దాడి
21 February 2026 10:55 AM 213

ఫిబ్రవరి 21 నక్కపల్లి సాక్ష్యం షార్ట్ న్యూస్: నక్కపల్లి మండలం సెట్టిబలిజిపేట శివారులో జూదం ఆడుతున్న వారిపై పోలీసులు ఆకస్మ

భీమిలీలో యువకుడు అనుమానాస్పద మృతి
21 February 2026 10:02 AM 335

ఫిబ్రవరి 21 భీమునిపట్నం సాక్ష్యం షార్ట్ న్యూస్: భీమిలి లోని నోవోటెల్ హోటల్ సమీపంలో ఉన్న అనిల్ రాజా బీచ్ హోమ్స్‌లో యువకుడు అ

Today News Head Lines
21 February 2026 08:57 AM 334

1) రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో ‘క్వాంటమ్ వ్యాలీ’ ప్రాజెక్ట్‌కు అంతర్జాతీయ సంస్థలతో 7 అవగాహన ఒప్పందాలు. (2) Supreme Court of India ఎంఎల్â€

పాల ధరల పెంపుపై CPM నిరసన
21 February 2026 08:03 AM 296

ఫిబ్రవరి 20 // సాక్ష్యం షార్ట్ న్యూస్ : CPM జిల్లా కమిటీ పిలుపుమేరకు పాల ధరలు పెరిగినందుకు జగదాంబజోన్‌లో CPM పార్టీ ఆధ్వర్యంలో నిà

A.U న్యాయ కళాశాలలో ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం
21 February 2026 04:10 AM 327

ఫిబ్రవరి 20 సాక్ష్యం షార్ట్ న్యూస్: ఆంధ్రా విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలలో భాగంగా డా. బి. ఆర్. అంబేద్కర్ న్యాయ కళాశాల లో ప్రà

శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఈజిప్ట్ భక్తులు.
20 February 2026 08:51 PM 330

ఫిబ్రవరి 20 సాక్ష్యం న్యూస్: నగరంలోని శ్రీ కనక మహా లక్ష్మి అమ్మవారి దేవాలయంలో నేటి సాయంత్రం నిర్వహించిన పంచామృతాభిషేక సేవ

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :