Tuesday, 04 August 2026 10:17:39 AM

భీమిలి SVLMS డిగ్రీ కళాశాలలో ఘనంగా అన్యువల్ డే & స్పోర్ట్స్ డే వేడుకలు

Date : 28 March 2026 08:09 PM Views : 198

Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/భీమిలి : మార్చి 28: భీమిలిలోని SVLMS ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన అన్యువల్ డే, స్పోర్ట్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథి డాక్టర్ పి.వి. కృష్ణాజీ విద్యార్థులు విద్యా మార్పులను అనుసరించి భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. విశిష్ట అతిథి చిన్నికుమారి లక్ష్మి క్రమశిక్షణతో విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని తెలిపారు. ప్రిన్సిపల్ డాక్టర్ పి. సురేఖ వార్షిక నివేదికను సమర్పించగా, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: