Neti Sakshyam - సాక్ష్యం షార్ట్ న్యూస్ / విశాఖ/ పద్మనాభం : ఫిబ్రవరి 28న బోని సబ్‌స్టేషన్ పరిధిలోని పాండ్రంగి ఫీడర్, సామయ్యవలస–మునువానిపేట ఫీడర్లలో ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు జోన్–3 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి. సింహాచలం నాయుడు పత్రికా ప్రకటనలో తెలిపారు. కండక్టర్ మార్పిడి పనులు చేపట్టనున్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ అసౌకర్యానికి వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.
Reporter
Neti Sakshyam