Friday, 12 June 2026 03:10:32 AM

భూముల రీసర్వేపై ఈనెల 23 నుండి గ్రామ సభలు.

Date : 22 October 2024 06:46 PM Views : 1206

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/ పద్మనాభం : అక్టోబర్ 22 సాక్ష్యం న్యూస్: మండలంలో భూ సమస్యలపై ఈ నెల 23 నూండి నవంబర్ 20 వరకు గ్రామ సభలు నిర్వహించనున్నట్లు పద్మనాభం తహాశీల్దారు ఎం.ఆనందరావు తెలిపారు. గత ప్రభుత్వం హయామాలో జరిగిన భూముల రీసర్వే తప్పులను సరిచేయడంలో బాగంగా ఈ సభలను నిర్వహించనున్నామని..23 న అయినాడ, 26 న బుడ్డివలస, 29 న బుడ్డివలస అగ్రహారం, 30 న జానికీదేవిపురం,నవంబర్ ఒకటిన నేరెళ్లవలస, రెండున చిన్నాపురం, 5 న తునివలస, 6 న నర్సాపురం,7 న కోరాడ, 8 న వెంకటాపురం,12 న రేవిడి, 13 న అనంతవరం,14న పెంట, 15 న తిమ్మాపురం,16 న విజయరామపురం, 19 న బాందేవుపురం, 20 న మద్దిగ్రామాలలో ఈ సభలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.

Naidu (Sr Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :