Monday, 28 September 2026 06:14:16 PM

నేటి నుండి మద్దిలో నిత్యాన్నదానం కార్యక్రమం

Date : 23 October 2024 04:34 PM Views : 1468

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ/ పద్మనాభం : అక్టోబర్ 23సాక్ష్యం న్యూస్: మండలంలోని మద్దిగ్రామం శ్రీ ధర్మ శాస్త అయ్యప్ప స్వామి సేవాపీఠంలో నేటి నుండి మాలలు ధరించిన స్వాములకు, భవానీలకు నిత్య అన్నదానం కార్యక్రమాన్ని ఎంపీపీ కె.రాంబాబు ప్రారంభించారు. నేటి నుండి డిసెంబరు మూడు వరకు భవాని భక్తులకు, అయ్యప్ప భక్తులకు మద్యాహ్నం భోజన ఏర్పాట్లు స్పష్టం చేశారు.ఈ ఉచిత భోజన అవకాశాన్ని దీక్షా స్వాములు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

Naidu (Sr Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :