Wednesday, 05 August 2026 12:10:58 PM

పెద్దపాలెంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి*

Date : 07 December 2024 07:17 AM Views : 1497

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ// ఆనందపురం : డిసెంబర్ 6 సాక్ష్యం న్యూస్ పెద్దపాలెంలో డా.బి.ఆర్ అంబేద్కర్ 68 వ వర్ధంతి సందర్భంగా గ్రామంలో ఉప్పాడ అప్పారావు బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా పలువురు ఆయన దేశానికి అందించిన సేవలను కొనియాడుతూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి బావిశెట్టి బారతమ్మ, కోర్టు ఏజిపి మరుపిళ్ళ చిన్నయ్య పాత్రుడు, బిజెపి జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు బడుగుల ఆశాజ్యోతి, వైఎస్ఆర్ నేతలు కూరాకులు వెంకటేష్ ,గుండు ఎల్లారావు బిజెపి మండల అధ్యక్షులు మీసాల రామానాయుడు ,మల్లారపు కృష్ణ కూటమి నాయకులు ముదిలి చిన్నయ్య పాత్రుడు ,మరుపిళ్ల సాయి జ్ఞానేశ్వర్ ,జనసేన లంకలపల్లి నానాజీ, సామాజిక కార్యకర్త కార్యకర్త దళాయి శివ, నిమ్మకాయల జయరాం, ఉప్పాడ శివ తదితరులు పాల్గొని నివాళులర్పించారు...

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: