Tuesday, 04 August 2026 08:35:40 AM

ఘట్క పోటీల్లో శ్రీ వెంకటేశ్వర విద్యపీఠ్ విద్యార్థులు ప్రతిభ.

Date : 07 November 2024 10:32 AM Views : 1237

Neti Sakshyam - సాక్ష్యం న్యూస్ / విశాఖ// ఆనందపురం : సెప్టెంబరు 7 సాక్ష్యం న్యూస్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సొంఠ్యాం శ్రీ వెంకటేశ్వర విద్యాపీఠ్ పాఠశాలలో ఉమ్మడి విశాఖ జిల్లాలోని అండర్ 17, 19 బాల బాలికలకు జిల్లా స్థాయి ఘట్కా పోటీలను నిర్వహించారు. పోటీలలో అండర్ 17, 19 విభాగాలలో శ్రీ వెంకట్ విద్యా పీఠ్ నుండి 12 మంది బాలికలు, 8 మంది బాలురు, శ్రీ వెంకటేశ్వర ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుండి 8 మంది బాలురు, సొంఠ్యము హై స్కూల్ నుండి నలుగురు బాలికలు , ఆకాష్ కాలేజ్ నుండి ఇద్దరు బాలురు మొత్తం 32 మంది బాల బాలికలు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులు ఈ నెల 9, 10 వ తేదీ లలో చిత్తూరు జిల్లాలో జరగనున్న రాష్త్ర స్థాయి ఘట్కా పోటీలలో పాల్గొంటారు.

B.Guruvulu ( Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: