Friday, 12 June 2026 03:07:50 AM

గాలాయి గూడెంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

Date : 04 October 2024 06:12 PM Views : 458

Neti Sakshyam - వార్తలు / ఏలురు/దెందులూరు : అక్టోబర్ 4 సాక్ష్యం న్యూస్: దెందులూరు మండలం గోపన్నపాలెం గ్రామంలోని కనకదుర్గమ్మ దేవి ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయని.. గోపాలపురం మాజీ సర్పంచ్ ఆలయ కమిటీ సభ్యుడు కొండేటి హనుమంతు స్పష్టం చేశారు.ఈ ఉత్సవాల సందర్భంగా తొమ్మిది రోజులు పాటు అమ్మవారు రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమిస్తారని..భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో తోట రామకృష్ణ జ్యోతి బాబు అచ్చారావు తదితరులు పాల్గొన్నారు.

S.Sudheer(Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :