Tuesday, 04 August 2026 09:17:13 AM

సిహెచ్ సి ని పరిశీలించిన దెందులూరు తాసిల్దార్

Date : 20 August 2024 05:00 PM Views : 455

Neti Sakshyam - వార్తలు / ఏలురు/దెందులూరు : ఆగష్టు 20 సాక్ష్యం న్యూస్ దెందులూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను మంగళవారం తాసిల్దార్ జి సుమతి పరిశీలించారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 30 పడకల తో పాటు అన్ని విభాగాల వైద్యులు సిబ్బంది సంతృప్తికరమైన అందిస్తున్నామని సూపరింటెండెంట్ సుందర్ బాబు అన్నారు రెండు కోట్ల 50 లక్షల రూపాయలతో ప్రభుత్వం CHC ఆధునికరణ చేశారని గతంతో పోలిస్తే అవుట్ పేషెంట్ ప్రతిరోజు 150 ఉంటుందని తాసిల్దార్ కు వివరించారు. గ్రామంలో సైతం ప్రజలు దెందులూరు CHC వైద్యులు అందించే సేవలను వినియోగించుకుంటున్నారని వివరించారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :