Friday, 12 June 2026 03:09:45 AM

ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిన భీమిలి MPDO డాక్టర్ వి.జానకి

Date : 01 August 2024 06:52 PM Views : 421

Neti Sakshyam - వార్తలు / విశాఖ/భీమిలి : భీమిలి మండలంలో లబ్దిదారులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ డబ్బులు మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి డాక్టర్ వి.జానకి చేతులమీదుగా పలువురికి అందజేశారు. మండలంలో మొత్తం 6161 పించన్లు ఉన్నాయని, ఆగస్టు 1వ తేదీ ఉదయం 6 గంటల నుండి 5922 లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు MPDO జానకి స్పష్టం చేశారు.

మరోవైపు ఎన్టీఆర్ భరోసా పించన్లను భీమిలి జోనల్ కమిషనర్ K.కనకమహాలక్ష్మి చేతులమీదుగా భీమిలి జోన్ -1 లో లబ్ధిదారులకు అందించారు. జోన్ లో మొత్తం 8675పించన్లు ఉండగా, ఆగస్టు 1వ ఉదయం 6 గంటల నుండి 8379 మందికి పంపిణీ చేశామని తెలిపారు.

Manoj Mokara

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :