Friday, 12 June 2026 03:13:43 AM

భీమిలిలో సోమవారం, మంగళవారం విద్యుత్ అంతరాయం

Date : 13 October 2024 08:20 PM Views : 830

Neti Sakshyam - వార్తలు / విశాఖ/భీమిలి : అక్టోబరు 13 సాక్ష్యం న్యూస్: విద్యుత్ అంతరాయానికి కారణమైన లైన్లను తాకుతున్న చెట్ల కొమ్మలను తొలగించడం, విద్యుత్ మరమ్మత్తులు చేపట్టడం వంటి పనుల కారణంగా ఈ నెల 14,15 అనగా సోమవారం, మంగళవారం ఉదయం 9 నుంచి మద్యాహ్నం 2 గంటల వరకు నేరెళ్లవలస, ఎగువపేట, బోయవీధి, SOS తదితర ప్రాంతాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు, ఆపరేషన్, జోన్-3, విశాఖపట్నం పోలాకి .శ్రీనివాసురావు తెలిపారు. 3వ వార్డ్ పరిదిలోని GVMC జోనల్ కార్యాలయం, MROకార్యాలయం, మండల పరిషత్ కార్యాలయం వంటి ప్రభుత్వ కార్యాలయాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం వుండదని స్పష్టం చేశారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :