Wednesday, 05 August 2026 08:48:32 AM

అర్ధరాత్రి 12 గంటలకు రెండో సారి సింగ్ నగర్ కి వెళ్లిన సీఎం

Date : 02 September 2024 01:44 AM Views : 651

Neti Sakshyam - వార్తలు / విజయవాడ : రెండో సారి సింగ్ నగర్ లో బుడమేరు బాధితుల వద్దకు వెళ్లిన సీఎం చంద్రబాబు నాయుడు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో బోట్ లో వెళ్లి ముంపు ప్రాంతంలో తిరిగిన సీఎం

బాధితులకు స్వయంగా ఆహారం అందజేసిన సీఎం బయట కుటుంబ సభ్యుల కోసం ఆందోళనతో ఎదురుచూస్తున్న ప్రజలతో మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :