Neti Sakshyam - వార్తలు / విశాఖ/భీమిలి : భీమునిపట్నం సాక్ష్యం ప్రథినిధి: మండలంలో దాక మర్రి రఘు ఇంజినీరింగ్ కళాశాలలో ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సబ్ ఇన్స్పెక్టర్ చిన్నమ్మ నాయుడు పాల్గొని NDPS 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా విద్యార్థులకు గంజాయి ,హెరైయిన్ , కోకైన్ వంటి మాదకద్రవ్యాలు వాడటం వలన వచ్చే నష్టాలు మరియు వాటి దుష్ప్రభావాలు గురించి అవగాహన కల్పించడం కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఫార్మసీ ప్రిన్సిపాల్ జగదీశ్ పండా, అధ్యాపకులు, విద్యార్థులు మరియు SEB సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Neti Sakshyam