Wednesday, 05 August 2026 09:55:24 AM

మాజీ CM వైయ్యస్ జగన్ను కలిసిన GVMC ఛీఫ్ విప్

Date : 01 August 2024 07:54 PM Views : 410

Neti Sakshyam - వార్తలు / విజయవాడ : విజయవాడ: తాడేపల్లి వైసిపి కార్యాలయం లో గురువారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని GVMC ఛీఫ్ విప్, 6వ వార్డు కార్పోరేటర్ డాక్టర్ ముత్తంశెట్టి లక్ష్మి ప్రియాంక మర్యాదపూర్వకంగా కలిసారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న కూటమి ప్రభుత్వ పాలనపై చర్చించారు అనంతరం ఆయన్ని దుస్సాలువాతో సత్కరించారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :