Friday, 12 June 2026 03:15:02 AM

మాదకద్రవ్యాలతో ఆరోగ్యం తోపాటు పేరు ప్రఖ్యాతులకూ భంగమే!

Date : 02 August 2024 06:03 PM Views : 431

Neti Sakshyam - వార్తలు / విశాఖ/భీమిలి : భీమిలి రూరల్: డ్రగ్స్, మాదకద్రవ్యాలు వాడకాన్ని వ్యతిరేకిస్తూ..కృష్ణంరాజు పేట మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. డ్రగ్స్ వాడడం వలన ఆర్థికంగా శారీరకంగా మానసికంగా కలిగే నష్టాలను తెలియజేస్తూ..గ్రామంలోని వీధులన్నీ కలియదిరిగి డ్రగ్స్,మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ముఖ్యంగా నేటి యువత పొగ త్రాగడం, గుట్కా,ఖైనీ,నమలడం మంచిది కాదని..తక్షణమే వ్యసనాలకు బానిసవ్వకుండా పూర్తిగా మానుకోవాలని ఈ అవగాహన కార్యక్రమం ద్వారా ప్లకార్డులతో విద్యార్థులు వివరించారు.

Manoj Mokara

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :