Sunday, 05 April 2026 10:03:20 PM

వర్షాలతో పాఠశాలలకు సెలవులు

Date : 01 August 2024 10:53 AM Views : 388

Neti Sakshyam - వార్తలు / : ఢిల్లీలో కురుస్తున్న భారీ వర్షాలకు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ.. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.. బుధవారం గంట వ్యవధిలో 11 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ఎక్కడికక్కడ నీరు నిలిచిపోతుంది.

Manoj Mokara

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :