Monday, 28 September 2026 07:14:39 PM

కొండపై అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించిన MLA గంటా

Date : 04 October 2024 10:02 PM Views : 712

Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : అక్టోబరు 4 సాక్ష్యం న్యూస్: భక్తులకు దూరంగా అనంత పద్మనాభుడు అనే శీర్షికతో సాక్ష్యం టివి ప్రసారం చేసిన కథనానికి పాలకులు స్పందించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు కొండపై అనంతుని ఆలయానికి చేరుకుని అక్కడి పరిస్తితులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆలయ పునః నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి కోటి దీపోత్సవానికి భక్తులకు స్వామి దర్శనం కల్పించాలని అధికారులను ఆదేశించారు.

Srinivas,Editor

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :