Friday, 12 June 2026 03:14:39 AM

గోపన్నపాలెంలో ఉచిత కంప్యూటర్/టైలరింగ్ శిక్షణ

Date : 04 October 2024 07:17 PM Views : 500

Neti Sakshyam - వార్తలు / ఏలురు/దెందులూరు : అక్టోబర్ 4: సాక్ష్యం న్యూస్ గ్రామీణశివారు ప్రాంతాల్లో మహిళలు నిరుద్యోగ యువతీ యువకులు స్వయం ఉపాధి కోసం మండలంలోని గోపన్న పాలెం పరిధిలో ఉన్న సెంట్ ఫ్రాన్సిస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా రెండు నెలల పాటు కంప్యూటర్ టైలరింగ్ జిగ్ జాగ్ లాంటి విభాగాల్లోఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని సెయింట్ ఫ్రాన్సిస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కస్పాండెంట్ బ్రదర్ జోసఫ్ కుమార్ అన్నారు. ఈ ట్రైనింగ్ సెంటర్ ను గోపన్నపాలెం గ్రామం తో పాటు శివారు గ్రామాల ప్రజలందరూ నిరుద్యోగ యువతీ, యువకులు గృహిణులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య వైద్యం మౌలిక వసతులు కల్పనే ధ్యేయంగా తమ సంస్థ పనిచేస్తుందని స్పష్టం చేశారు.

S.Sudheer(Reporter)

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :