Tuesday, 04 August 2026 09:15:49 AM

భార్యను చంపిన భర్త. //అల్లూరి జిల్లా డుంబ్రిగుడలో అమానుషం.

Date : 04 August 2024 12:54 PM Views : 400

Neti Sakshyam - వార్తలు / అరకు : అరకు లోయ సాక్ష్యం ప్రతినిధి: డుంబ్రిగూడ మండలం పోతంగి పంచాయితీ బలుగూడ గ్రామంలో జూలై 31న బంగురు దేవి (29)వివాహిత మృతి చెందింది. అనుమాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో ఆమె భర్త శెట్టి రాజ్ కుమార్ హత్య చేసినట్లు తేలింది. దీంతో శనివారం ముద్దాయి రాజ్ కుమార్ ఒడిస్సా నుండి ఆంధ్ర వైపు వస్తున్నాడని తెలిసి జైపూర్ జంక్షన్ వద్ద.డుంబ్రిగూడ పోలీసులు బృందం కాపుకాచి అతనిని అదుపులోకి తీసుకున్నారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :