Monday, 28 September 2026 10:18:17 PM

మద్ది పల్లెగెడ్డ వద్ద రోడ్డు ప్రమాదం ఒకరికి తీవ్ర గాయాలు.

Date : 12 September 2024 11:49 AM Views : 764

Neti Sakshyam - వార్తలు / విశాఖ/ పద్మనాభం : పద్మనాభం,సెప్టెంబర్ 12 సాక్ష్యం న్యూస్: మండలంలో మద్దిగ్రామ సమీపంలో ఉన్న పల్లెగడ్డ వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. మద్దిగ్రామానికి చెందిన జొన్నడ రాంబాబు శిర్లపాలెం నుండి మద్దిగ్రామం వైపు మోటారు సైకిలుపై వెళ్తూ రోడ్డుపై ఉన్న గోతులో పడి తీవ్రగాయాల పాలయ్యడు. దీంతో గాయాలపాలైన రాంబాబును బందువులు విజయనగరం ఆసుపత్రికి తరలించారు.

Manoj Mokara

Admin

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: