Friday, 12 June 2026 01:51:09 AM

విశాఖ ఆర్కే బీచ్‌ వద్ద భారీ అగ్ని ప్రమాదం.

Date : 13 August 2024 12:36 PM Views : 1910

Neti Sakshyam - వార్తలు / విశాఖపట్నం : విశాఖ సిటీ: ఆగస్టు 13: విశాఖలో మరో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆర్కే బీచ్ రోడ్డులో డైనో పార్క్ లో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగతో మంటలు వ్యాపించి పార్క్ మొత్తం అగ్ని కీలకలు ఎగసి పడుతున్నాయి.

పార్క్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని వెంటనే ఫైర్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. పార్కు ప్రక్కనే ఉన్న ఓ రెస్టారెంటులో ఈ ప్రమాదం జరిగినట్లు స్పష్టమవుతుంది. మరింత సమాచారం తెలియాల్సిఉంది.

Manoj Mokara

Reporter

Neti Sakshyam

మరిన్ని వార్తలు

Copyright © Neti Sakshyam 2026. All right Reserved.



Developed By :