Neti Sakshyam - వార్తలు / విశాఖ/ మధురవాడ : అక్టోబరు 4 సాక్ష్యం న్యూస్: భీమిలి శాసన సభ్యులు గంటా శ్రీనివాసరావు గజపతినగరం మాజీ శాసన సభ్యులు కొండపల్లి అప్పలనాయుడును తాను, తన సిబ్బందితో విశాఖలోని గంటా నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి నట్లు జోన్ 3 డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆపరేషన్ జోన్ 3 విశాఖ పట్నం పోలాకి శ్రీనివాస రావు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక విద్యుత్ సమస్యలను MLAతో చర్చించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ madhurawada కిరణ్ కుమార్, A.E సాగర్ నగర్ చక్రవర్తి పాల్గొన్నారు.
Admin
Neti Sakshyam